Tribals demand to solve fresh water problem

by vizagwebnews.com

The tribals demanded that fresh water problem should be solved in Pedakota under Darela panchayat in Munchangiputtu mandal.Panchayat Sarpanch Pandurangaswamy responded to this and said that due to summer the tribals dig wells in the stream which is a kilometer away and bring water to the village and are suffering from diseases.
ముంచంగిపుట్టు మండలంలోని దారేల పంచాయతీ పరిధి పెదకోటలో మంచినీటి సమస్య పరిష్కరించాలని గిరిజనులు డిమాండ్ చేశారు.ఈ మేరకు స్పందించిన పంచాయతీ సర్పంచ్ పాండురంగస్వామి మాట్లాడుతూ..వేసవి దృష్ట్యా గ్రామంలోని చేతిపంపులో నీరు ఇంకిపోవడంతో గిరిజనులు కిలోమీటర్ దూరంలోని వాగులో నీటికుంటలను తవ్వుకొని నీటిని తెచ్చుకుని రోగాల బారిన పడుతున్నారన్నారు.ఈ సమస్యపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
#vizagwebnews

Related Articles

Leave a Comment