#vizagwebnews
Vasaviclubs International District V201A Silver Jublie Clebrations & Sweing Machines Distribution
వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ట్√201A. ఆద్వర్యంలో ఈరోజు డాబాగార్డెన్స్ లోని అల్లూరి సీతారామరాజు ఓడి టోతీయులో డిస్ట్రిక్ట్ గవర్నర్ వె.వె. గుప్త 2024 ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ R. రవిచంద్రన్ గారి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పేద మహిళలకు డిస్ట్రిక్ట్ లోని అన్ని క్లబ్బుల ద్వారా కుట్టు మీషన్లు పంపిక చేయడం జరిగినది. ఈ కార్యక్రమం వాసవిక్లబ్ ఇంటర్నేషనల్ లో ప్రతి జిల్లాలా) ఈరోజు కుట్టు మిష న్ల పంపి గో జరిగినది. రూ కార్య క్రమానికి ఇంట ర్నేష నల్ ప్రెసిడెంట్ R. రవిచంద్రన్ గారు, 1st Lady చిత్ర రవిచంద్రన్. గొరవ అతిధులుగా IEVP ఎరుకుల్ల రామకృష్ణ గారు. A.V.S.N గుప్త పాస్ట్ ఇంటర్నేషనల్ డ్రెసిడెంట్ హాజరైనారు.
ఈ రోజు Dist √201A ఏర్పడి 25 సం॥లు అయిన సందర్భంగా silver Jubilee celebrations జరిగాడు. దీనిలో 25 సం: ములలో క్లబ్ 6ద్యక్షులుగా చేసిన 350 మంది అధ్యక్షలకు సన్మానం చేయడం జరిగినది. వాసవినాయకులందరూ ఆనందోత్సవాల మునిగి తేలియాడారు. ఈ కార్యక్రమానికి జిల్లా పూర్వపు గవర్నర్లు, పూర్వపు క్లబ్ అద్యక్షులు ప్రస్తుత అద్యక్ష, కార్యదర్శి, కోశాదికారులు జిల్లా వోర్ టీం, ప్రోగ్రాం చైర్మక్సKరాంబాబు గారు. P. సాంబమూర్తి, రు ch. బంగారు రాజు గారు, B. N.V. కమలతో, B. ఉమమమేశ్వర. V. సాయినిర్మల, ట్రెజరర్ కట్టా సతీష్ తదితరులు హాజరైనారు.