అనకాపల్లి జిల్లా చోడవరం నియోజవర్గం కరణం ధర్మశ్రీ గారికి మళ్లీ ఎమ్మెల్యే టికెట్ ప్రకటించగా
పలు కార్యకర్తలు 4 మండలాల నుంచి తండాపుతుండగా కార్యకర్తలు అందరూ వచ్చి హర్షణ వ్యక్తం చేశారు
కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడుతూ ధర్మశ్రీ గారు నన్ను గెలిపించండి మళ్ళీ నేను మినిస్టర్ నౌతా అని చెప్పి మన గవర్నమెంట్ వస్తుంది అని చెప్పారు
మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు నేను ఇక్కడ ఎమ్మెల్యే అని అవుతాను అవి జగన్ మోహన్ రెడ్డి గారి గిఫ్ట్ గా ఇస్తానని చెప్పి కార్యకర్తలు దర్శించి మాట్లాడారు
ఆంధ్రప్రదేశ్లో ఏ నియోజకవర్గ డెవలప్ అవ్వలేనంతవరకు పెద్ద ఎత్తున డెవలప్ చేస్తానని చెప్పి కార్యకర్తలందరికీ మాటిచ్చాడు
అలాగే మండల పార్టీ అధ్యక్షులు డివిఆర్ అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ ఏడు వాకసచ్చారావు జ్యోతుల రమేష్ గారు ఓరుగంటి నెహ్రూ వేచల ప్రకాష్ టౌన్ ప్రెసిడెంట్ సత్య మీ విజయానికి తాడు పడితే అని చెప్పి ఎమ్మెల్యే ధర్మశ్రీ గారిని నీ విజయ పదంలో మేము పాల్గొంటామని చెప్పి వర్షం అర్థం చేశారు#vizagwebnews