Huge response to Yuva Sangharshana Yatra in Alluri district #vizagwebnews #vizag #snake #tiger

by prasad
5 views

Huge response to Yuva Sangharshana Yatra in Alluri district.

అల్లూరి జిల్లాలో యువ సంఘర్షణ యాత్రకు భారీ స్పందన*.

వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, భారతీయ జనతా విశాఖపట్నం చేరనుంది. రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పన, మహిళా భద్రత కరువైందని అరకులోయలో ఈ ర్యాలీలో ప్రసంగిస్తూ జిల్లా బిజెపి అధ్యక్షులు పాంగి రాపార్టీ రాష్ట్ర యువజన శాఖ నిర్వహిస్తున్న యువ సంఘర్షణ యాత్ర శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం మీదుగా అల్లూరి జిల్లా అరకులోయలో ఈరోజు కొనసాగింది. ఈ యాత్ర కు అల్లూరి మన్యం జిల్లా లో భారీ స్పందన కన్పించింది. రాష్ట్రంలో వై.సి.పి శుష్క వాగ్దానాల అరాజకపాలను నిరసిస్తూ ఈ నిరసన యాత్ర చెప్పట్టినట్టు ఈ ర్యాలీ నిర్వాహకులూ, రాష్ట్ర బిజెపి యువజన మోర్చా అధ్యక్షులు కేతినేని సురేంద్రమోహన్ తెలిపారు.ఈ అరకు, పాడేరు, మాడుగుల మీదుగా పదకొండవ తేదీనజారావు అన్నారు. ఎన్నికల ముందు నేను ఉన్నాను, నేను విన్నాను అంటూ వచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక పేద ప్రజలకు కుక్క బిస్కెట్లు వేస్తూ రాష్ట్ర ప్రజలనూ మభ్యపెడుతూ గత నాలుగేళ్లు గడిపిందనీ, రాష్ట్రంలో రెండు లక్షల 40 వేల ఉద్యోగాలు తీస్తామన్న ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా తీరిక పోవడం ప్రతి ఏడాది జాబ్ కేలండర్ ను ప్రకటించకపోవడం ఏమిటని ప్రశ్నించారు నాయకులు. 40వేల టీచర్ పోస్టుల ఉద్యోగాల సంగతి ఏమిటని వారన్నారు. ఈ నాలుగేళ్లలో నాలుగు పోస్టులు కూడా ఇవ్వకపోవడం దారుణమనీ, అన్ని విధాలుగా వైసిపి ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాలను దారుణంగా దెబ్బతీసిందని ఇంత ఘోరంగా విఫలమైన ప్రభుత్వాన్ని దూరపర్చావలసిన సమయం ఆసన్నమైందని నినదిస్తూ ఈ ప్రాంతంలో “రాష్ట్ర బిజెపి యువ సంఘర్షణ యువత” భారీ బైక్ ర్యాలీ నిర్వహించింది. దీనికి స్థానిక యువకుల నుండీ, గిరిజనుల నుండీ విశేష స్పందన లభించటం గమనార్హం. గత నాలుగేళ్లలో రాష్ట్రంలో 400 పైగా మహిళలపై లైంగిక దాడులు అత్యాచారాలూ, హత్యలు జరిగడం చూస్తే ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా వైఫల్యం చెందిందీ అర్థమవుతుందనీ, దిశా చట్టం,దిశా యాప్ అప్లోడ్ వరకే పరిమితమైందని మహిళలకు భద్రత కల్పించ లేకపోయిన వై.సి.పి ప్రభుత్వం తక్షణమే గద్దె దించేందుకు యువత ముందుకు సమాయత్తం కావాలనీ, ప్రజలందరూ ముందుకు రావాలనీ నినదిస్తూ, గిరిజన ప్రాంత గ్రామాలు పట్టణాల మీదుగా ఈ ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో జిల్లా రాష్ట్ర బిజెపి యువమోర్చా నాయకులు పెద్దలు ప్రముఖులు పాల్గొన్నారు.

You may also like