#vizagwebnews
29న రవీంద్రభారతిలో బ్రాహ్మణ మహా సమ్మేళనం
బ్రాహ్మణుల సమస్యల పరిష్కారం , బ్రాహ్మణుల ప్రగతి కోసమే నిర్వహించబోయే బ్రాహ్మణ మహా సమ్మేళనానికి యావత్ బ్రాహ్మణులను ఆహ్వానిస్తున్నామని, అందులో భాగంగా బ్రాహ్మణుల సేవ చేస్తున్న అన్ని సంఘాలతో సమావేశం నిర్వహించబోతున్నారు.. బ్రాహ్మణ్స్ అఫిషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన బ్రాహ్మణ మహా సమ్మేళనానికి ఈ నెల 15వ తేదీన ఆబిడ్స్ లోని రాఘవరత్న టవర్స్ లో ఉన్న మైనింగ్స్ అసోసియేషన్ హాలులో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నామని అసోసియేషన్ అధ్యక్షులు బీఆర్ వి సుశీల్ కుమార్ తెలిపారు..డిసంబర్ 29న రవీంద్రభారతి వేదికగా జరుగబోతున్న మహా సమ్మేళనం కార్యక్రమం నిర్వహణపై సన్నాహక సమావేశం ab6 కార్యాలయంలో జరిగింది…ఈ సమావేశంలో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులతో పాటు సన్నాహక కమిటీ సభ్యులు పాల్గొని కార్యక్రమం నిర్వహించేతీరుపై సలహాలు, సూచనలు చేశారు.. ప్రధానంగా రాష్ట్రంలో బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించడంతో పాటు, ప్రగతి పథంవైపు నడిపించే ఉద్దేశ్యంతోనే మన ప్రభుత్వం, మన ప్రగతి పేరుతో బ్రాహ్మణ మహా సమ్మేళనం ఏర్పాటు చేశామని సుశీల్ కుమార్ స్పష్టం చేశారు.. ఇందుకోసం ఒక్క తమ అసోసియేషన్ గాకుండా అన్ని సంఘాలు కూడా బాధ్యతగా తీసుకోవాల్సిన తరుణమని, ఈ మహాసమ్మేళనంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.. బ్రాహ్మణుల సమస్యలు ప్రభుత్వం ద్రుష్టిలో పడేయడమేగాకుండా ప్రగతి కోసం కావాల్సిన వాటిని సాధించుకోవడం కోసమేనన్నారు.. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా, మార్గదర్శకులుగా ఉన్న తెలంగాణా ఐటీ శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆలోచనలు, సలహాలు పర్యవేక్షణలో ఈ మహా సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందని ఇందులో అందరూ ఆహ్వానితులేనన్నారు..
బైట్… బీఆర్ వి సుశీల్ కుమార్, అధ్యక్షులు, BOPWA
ఈ సమావేశంలో సభ్యులు తమ సలహాలను అందించారు… ఇక మహా సమ్మేళనానికి తాము కూడా మద్దతు ఇస్తామని భాగస్వాములం అవుతామంటూ రాష్ట్ర దూపదీపనైవేద్య పథకం సంఘం అధ్యక్షులు వాసుదేవశర్మ ప్రకటించారు.. తమ సంఘం కోర్ కమిటీ మీటింగ్ లో పూర్తి వివరాలు మాట్లాడి తమ సమస్యలు కూడా ప్రభుత్వం చేరేలా రవీంద్ర భారతి వేదికలో తాము భాగస్వాములం అవుతామన్నారు.. యుఏఈ లోని గాయత్రి కుటుంబం తరపున తాము కూడా ఈ సమ్మేళనానికి పూర్తి మద్దతు ఇవ్వడమేగాకుండా అసోసియేషన్ కు ఆర్థిక సహకారం అందిస్తామని ఆ సంఘం వ్యవస్థాపకులు రవికుమార్ ప్రకటించారు.. ఇక బ్రాహ్మణ మహా సమ్మేళనానికి లక్షరూపాయల విరాళాన్ని కరివెన సత్రం కమిటీ సభ్యులు సీతారామయ్య సభ్యుల హర్షద్వానాల మధ్య ప్రకటించారు… ఇక మరో బ్రాహ్మణ సంఘం నాయకులు పోచంపల్లి రమణారావు పాల్గొని తమ సంఘం తరపున పూర్తి మద్దతునిస్తామని ప్రకటించారు.. ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వింజమూరి సుధాకర్, కోశాధికారి విద్యావతి, ఆహ్వాన కమిటీ కన్వినర్ రాంచందర్ రావు, విష్ణుదాస్ శ్రీకాంత్, డాక్టర్ ప్రియదర్శిని, వేదాంతం పవన్ కుమార్, వైద్యనాథ్, భానుశర్మ, మధుసూదన్ రావు, శ్రీమతి వాణి తదితరులు పాల్గొన్నారు…
బ్రాహ్మణుల సమస్యల పరిష్కారం , బ్రాహ్మణుల ప్రగతి కోసమే నిర్వహించబోయే బ్రాహ్మణ మహా సమ్మేళనానికి యావత్ బ్రాహ్మణులను ఆహ్వానిస్తున్నామని, అందులో భాగంగా బ్రాహ్మణుల సేవ చేస్తున్న అన్ని సంఘాలతో సమావేశం నిర్వహించబోతున్నారు.. బ్రాహ్మణ్స్ అఫిషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన బ్రాహ్మణ మహా సమ్మేళనానికి ఈ నెల 15వ తేదీన ఆబిడ్స్ లోని రాఘవరత్న టవర్స్ లో ఉన్న మైనింగ్స్ అసోసియేషన్ హాలులో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నామని అసోసియేషన్ అధ్యక్షులు బీఆర్ వి సుశీల్ కుమార్ తెలిపారు..డిసంబర్ 29న రవీంద్రభారతి వేదికగా జరుగబోతున్న మహా సమ్మేళనం కార్యక్రమం నిర్వహణపై సన్నాహక సమావేశం ab6 కార్యాలయంలో జరిగింది…ఈ సమావేశంలో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులతో పాటు సన్నాహక కమిటీ సభ్యులు పాల్గొని కార్యక్రమం నిర్వహించేతీరుపై సలహాలు, సూచనలు చేశారు.. ప్రధానంగా రాష్ట్రంలో బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించడంతో పాటు, ప్రగతి పథంవైపు నడిపించే ఉద్దేశ్యంతోనే మన ప్రభుత్వం, మన ప్రగతి పేరుతో బ్రాహ్మణ మహా సమ్మేళనం ఏర్పాటు చేశామని సుశీల్ కుమార్ స్పష్టం చేశారు.. ఇందుకోసం ఒక్క తమ అసోసియేషన్ గాకుండా అన్ని సంఘాలు కూడా బాధ్యతగా తీసుకోవాల్సిన తరుణమని, ఈ మహాసమ్మేళనంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.. బ్రాహ్మణుల సమస్యలు ప్రభుత్వం ద్రుష్టిలో పడేయడమేగాకుండా ప్రగతి కోసం కావాల్సిన వాటిని సాధించుకోవడం కోసమేనన్నారు.. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా, మార్గదర్శకులుగా ఉన్న తెలంగాణా ఐటీ శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆలోచనలు, సలహాలు పర్యవేక్షణలో ఈ మహా సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందని ఇందులో అందరూ ఆహ్వానితులేనన్నారుఈ మహా సమ్మేళనం కీలకమైన సందర్భంగా, రాష్ట్రంలోని అన్ని బ్రాహ్మణ సంఘాలను ఒక వేదికపైకి తెచ్చి, సమస్థ బ్రాహ్మణుల ఆశ మరియు ఆవిష్కరణలకు చోటు కల్పించడం అనేది ప్రధాన లక్ష్యం. బ్రాహ్మణుల సామాజిక, ఆర్థిక, మరియు అక్షరాశూన్య సమస్యలను పరిష్కరించడం కోసం సారథ్యంలో ప్రగతి పథకం రూపొందించడంపై దృష్టి పెట్టడం అత్యంత అవసరం కావడంతో ఈ మహాసమ్మెలనంలో విభిన్న పేసన్ల నుంచి పోటీగా నిరూపించబడిన నాయకులు, పండితులు, and పారిశ్రామికవేత్తలు పాల్గొనడం అనుకూలమని సుశీల్ కుమార్ పేర్కొన్నారు.
సంఘాలను ఇన్‌వాల్వ్ చేయడం ద్వారా మాత్రమే మేము బ్రాహ్మణుల వైజ్ఞానిక అవకాశాలను పెంచుకోవచ్చు, అలాగే ప్రభుత్వ కార్యాచరణలను నిర్దేశించగల మౌలిక సూత్రాలను ఆవిష్కరించగలము. సమావేశంలో పాల్గొనే వారు, బ్రాహ్మణుల అందమైన చరిత్రను ప్రవర్తిస్తూ, ఈ సమ్మేళనంలో చేర్చబడే అంశాలను విశ్లేషించే విధంగా చర్చలు జరగవచ్చని సూచించారు.
ప్రతి సంఘం తనదైన ప్రత్యేకతతో సమావేశంలో పాల్గొనడం ద్వారా, వారు తమ సమస్యలను దృష్టిలో ఉంచుకుని, సమర్ధన చేసినట్లుగా, ఇతరుల సమస్యలను కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. కార్యక్రమానికి కచ్చితమైన ప్రభావాన్ని కలిగించడానికి ముఖ్యమైన దశలను తయారుచేస్తున్నట్లు సభ్యులు తెలిపారు.