Chitore : Z.P.P.H School Students “Go Back Head Master”

1535

చిత్తూరు జిల్లా వి.కోట మండల పరిధిలోని జవునిపల్లి గ్రామంలో ఉన్న జడ్పీ హై స్కూల్ లో హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్న నిస్సార్అహ్మద్ దురుసుగా..అసభ్యకరంగా ప్రవర్తిస్తునడాని డీఈవో కి పిర్యాదు పోవటంతో అతన్ని మందలించిగా మూడు సంవత్సరాల క్రితం పాఠశాలకు నిలిచిపోయిన హెడ్ మాస్టర్ నిస్సార్ అహ్మద్…హెడ్ మాస్టర్ మూడు సంవత్సరాలుగా పాఠశాలకు విధులకు హాజరు కాకపోవడంతో అతని స్థానంలో హెడ్ మాస్టర్ గా స్వామి కన్నన్ ని నియమించారు…ప్రభుత్వం నియమించిన తర్వాత గతంలో పనిచేసిన హెడ్ మాస్టర్ నిస్సార్ అహ్మద్ విధులకు హాజరు అవటంతో గో బాక్ హెడ్ మాస్టర్ అంటూ సుమారు 150మంది విద్యార్థులు స్కూల్ కి తాళాలు వేసి ధర్నా నిర్వహించారు.గతంలో పదో తరగతి అమ్మాయి ల పట్ల అతను ప్రవర్తన మేము చూశామని మాకు ఈ సార్ వద్దని నినాదాలు చేశారు..దీనిపై వెంటనే చిత్తూరు డీఈఓ స్వంధించి తగు చర్యలు తీసుకోవాలని పిల్లలు కోరారు…
Leave a Reply