చోడవరం నియోజవర్గంలో స్వ యంబు కారిసిద్ది వినాయక స్వామివారిని దర్శించుకున్న గుడివాడ అమర్నాథ్

by vizagwebnews.com

అనకాపల్లి జిల్లా చోడవరం నియోజవర్గంలో సయంబు కారిసిద్ది వినాయక స్వామివారిని దర్శించుకున్న గుడివాడ అమర్నాథ్ గారు వారి సతీమణి తో 108 ప్రదర్శనలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసిన అలాగే లోకల్ శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ గారు వారిద్దరిని సాల్వతో సత్కరించారు వారిని కలిసి ఇచ్చేశారు
#vizagwebnews

Related Articles

Leave a Comment