అనకాపల్లి జిల్లా చోడవరం నియోజవర్గ కాంసెన్సీ 26 ఎలక్షన్ ఆర్డీవో చిన్ని కృష్ణ గారు ఆఫీసర్గా గా ఛార్జ్ తీసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మీడియాతో ఎలక్షన్ రూల్ ప్రకారం కోడ్ అమలు ఉండేటప్పుడు రాజకీయ పార్టీలు ఏ ఫ్లెక్సీలు కానీ వాల్ పోస్టులు కానీ ఎటువంటివి ఉండకూడదని ఆదేశించారు
#vizagwebnews